పర్యావరణం

పర్యావరణాన్ని పరిరక్షించడం మరియు సంరక్షించడం

పర్యావరణం పట్ల మా బాధ్యత అత్యంత ప్రధానమైనది. పర్యావరణ సుస్థిరత పట్ల మా నిబద్ధతలో భాగంగా, అవంతి ఫౌండేషన్ దేశవ్యాప్తంగా ఉన్న తన అన్ని ఫీడ్, హేచరీ మరియు ప్రాసెసింగ్ యూనిట్లలో మొక్కలు నాటి, వాటి ప్రాంగణాలను పచ్చని ప్రదేశాలుగా నిర్వహించాలని ఆదేశించింది. నేల, పర్యావరణ వ్యవస్థలు మరియు సహజ ఆవాసాలపై పారిశ్రామికీకరణ తాలూకు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి మేము వివిధ కార్యక్రమాలను కూడా ప్రారంభించాము.

జల సంరక్షణ

ఈ ప్రాంతంలో నీటి లభ్యతను మెరుగుపరచడానికి సుజలాం సుఫలాం జల్ అభియాన్ ప్రాజెక్టును అమలు చేసింది.

Water Conservation
Water Conservation
Avanti Water Conservation
positive changes in rural areas
Swachh Bharat
Swachh Bharat

స్వచ్ఛ భారత్

గ్రామీణ ప్రాంతాల్లో సానుకూల మార్పులను పెంపొందించడం ద్వారా సాధికారత సంఘాలు ఏర్పాటు చేసాము.

గ్రామీణ ప్రాంతాల్లో సానుకూల మార్పులను పెంపొందించడం ద్వారా కమ్యూనిటీలకు సాధికారత కల్పించింది