మా కథనం

ప్రభావవంతమైన మార్పు దిశగా మా ప్రయాణం

గౌరవనీయులైన శ్రీ డా. అల్లూరి ఇంద్ర కుమార్ గారి నేతృత్వంలో అవంతి ఫీడ్స్ లిమిటెడ్, శ్రీనివాస సిస్టీన్ మరియు అవంతి ఫ్రోజెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల మధ్య సహకార ప్రయత్నంగా స్థాపించబడింది.

Our Journey

మా కథనం

అవంతి ఫౌండేషన్‌లో, మానవ సంబంధాల శక్తి, విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు స్థిర అభివృద్ధి యొక్క పరివర్తనా శక్తిని మేము నమ్ముతున్నాము. మా భాగస్వాములు మరియు కమ్యూనిటీలతో కలిసి మేము ఆశ మరియు అవకాశాలను కల్పిస్తూ, గ్రామీణ భారతదేశం అభివృద్ధి చెందడానికి సాధికారతను కల్పిస్తున్నాము.

అవంతి ఫీడ్స్ లిమిటెడ్, శ్రీనివాస సిస్టైన్ మరియు అవంతి ఫ్రోజెన్ ప్రైవేట్ లిమిటెడ్‌ల ఆలోచన నుండి ఉద్భవించిన మేము అందరికీ ఉజ్వల భవిష్యత్తు అనే భాగస్వామ్య దృక్పథంతో నడుపబడుతున్నాము. ఆవిష్కరణ, పరిశోధన మరియు స్థిరత్వం ద్వారా మార్గనిర్దేశం చేయబడి, గ్రామీణ వర్గాల నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి మేము మా సిఎస్‌ఆర్ కార్యక్రమాలను రూపొందిస్తుంటాము.

అవంతి ఫౌండేషన్లో, ప్రతి వ్యక్తిలో ఒక గొప్పతనము ఉంటుందని మేము నమ్ముతున్నాము. మేము ప్రతి వ్యక్తి యొక్క పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి అవసరమైన సాధనాలు మరియు మద్దతును అందిస్తూ, ఆ గొప్పతనాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉన్నాము. మేము గ్రామీణ భారతదేశానికి మరింత విలువైన మరియు స్థిరమైన భవిష్యత్తును నిర్మిస్తున్నాము, ఇక్కడ ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది.

మా నిబద్దత

అవంతి ఫౌండేషన్ అనేది కంపెనీల చట్టం, 2013లోని సెక్షన్ 135 మరియు అందులోని సంబంధిత నిబంధనలకు అనుగుణంగా అవంతి గ్రూప్ కంపెనీల కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) లక్ష్యాలను అమలు చేయడం అనే ప్రాథమిక లక్ష్యంతో స్థాపించబడింది.

ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాల జీవన నాణ్యతను పెంచే స్థిరమైన జీవన విధానాల వైపు మానవ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ ట్రస్ట్ అంకితం అయ్యింది.

Our Story

మేము దృష్టి కేంద్రీకరించే నిర్దిష్ట రంగాలలో ఇవి ఉన్నాయి:

లక్ష్యం

అవంతి ఫౌండేషన్ విద్య, వృత్తి శిక్షణ, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి మరియు క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచాలనే లక్ష్యంతో స్థాపించబడింది.

ధ్యేయం

ఈ లక్ష్యం అవంతి ఫౌండేషన్ స్థాపనకు దారితీసింది, ఇది సమాజంలోని అణగారిన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి, అవకాశాలను సృష్టించడానికి మరియు మరింత సమ సమాజం కోసం పని చేయడానికి కట్టుబడి ఉంది. మేము మెరుగైన విద్య, వృత్తి శిక్షణ, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత, జీవనోపాధి మరియు మౌలిక సదుపాయాల ద్వారా కమ్యూనిటీలను శక్తివంతం చేస్తున్నాము.

Avanti Feeds

అవంతి ఫీడ్స్ లిమిటెడ్

అవంతి ఫీడ్స్ లిమిటెడ్ భారతదేశపు ప్రధాన ఆక్వాకల్చర్ కంపెనీ, రొయ్యల మేత తయారీ, హేచరీలు, సాగు మరియు ప్రాసెసింగ్‌లో రాణిస్తోంది. ఎన్‌ఎస్‌‌ఇ & బిఎస్‌ఇలో జాబితా చేయబడిన అవంతి భారతదేశం యొక్క ఫార్చ్యూన్ 500లో క్రమం తప్పకుండా ర్యాంక్ పొందుతూ 1993 నుండి ప్రముఖ సంపద సృష్టికర్తగా ఉంది.

అవంతి ఫ్రోజెన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్

2015లో స్థాపించబడిన అవంతి ఫీడ్స్ అనుబంధ సంస్థ అయిన అవంతి ఫ్రోజెన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధునాతన రొయ్యల ప్రాసెసింగ్ మరియు ఎగుమతి సౌకర్యాల విషయంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 22,000 MT సామర్థ్యంతో, ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అనేక మార్కెట్‌లలో పూర్తిగా గుర్తింపు పొందిన రొయ్యల ఉత్పత్తులను అందిస్తుంది.

శ్రీనివాస సిస్టీన్ ప్రైవేట్ లిమిటెడ్

కీలకమైన అవంతి ఫీడ్స్ ప్రమోటర్ అయిన శ్రీనివాస సిస్టీన్ ప్రైవేట్ లిమిటెడ్ స్థిరమైన రొయ్యల ఉత్పత్తిలో అధిక-నాణ్యత గల ఆరోగ్య ఔషధాల ఉత్పత్తులను సరఫరా చేయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. వారి వినూత్న పరిష్కారాలు రొయ్యల ఆరోగ్యం మరియు ఉత్పాదకతను మెరుగుపరిచి, రైతులకు లాభాలను పెంచడానికి దోహదం చేస్తాయి.

చైర్మన్ గురించి

అవంతి ఫీడ్స్ వ్యవస్థాపకులైన గౌరవనీయులైన శ్రీ అల్లూరి వెంకటేశ్వర రావు గారి కుమారుడు గౌ.శ్రీ.డా. అల్లూరి ఇంద్ర కుమార్ అవంతి ఫీడ్స్ వ్యవస్థాపకుడు మరియు అవంతి ఫౌండేషన్ వెనుక ఉండే చోదక శక్తి. అవంతి ఫీడ్స్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఫౌండేషన్‌ను స్థాపించడంలో మరియు దాని మిషన్‌ను నడపడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సామాజిక బాధ్యత పట్ల ఆయన దృఢ నిబద్ధతతో మరియు సానుకూల ప్రభావాన్ని సృష్టించాలనే అయన దార్శనికతతో, మెరుగైన ప్రపంచాన్ని నిర్మించే దిశగా పనిచేయడానికి ఆయన మమ్మల్ని ప్రేరేపించారు.

About the Chairperson

అవంతి ఫౌండేషన్‌లో, మా కమ్యూనిటీ కేవలం మా మిషన్‌లో భాగం కాదనే అచంచలమైన నిబద్ధతతో మా ప్రయాణం నిర్వచించబడింది; అదే మా ఉనికికి కారణం. మేము అందరికీ ఉజ్వల భవిష్యత్తును సృష్టించాలనే అంకితభావంతో ఉన్నాము.

Vision

Avanti Foundation was founded with a vision to enhance the quality of life for the public, with a strong emphasis on education, healthcare, rural development, skill development, and sports.

Vision

Avanti Foundation was founded with a vision to enhance the quality of life for the public, with a strong emphasis on education, healthcare, rural development, skill development, and sports.

Mission

This vision led to the establishment of the Avanti Foundation, which is committed to supporting underprivileged sections of society, creating opportunities, and working towards a more equitable society. We empower communities through improved education, healthcare, livelihoods, and infrastructure facilities.

Mission

This vision led to the establishment of the Avanti Foundation, which is committed to supporting underprivileged sections of society, creating opportunities, and working towards a more equitable society. We empower communities through improved education, healthcare, livelihoods, and infrastructure facilities.

మీరు ఉండాలనుకుంటున్నారా
మా ప్రాజెక్ట్‌లలో భాగమా?